తొర్రూరు: 46వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

56చూసినవారు
తొర్రూరు: 46వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
తొర్రూరు మండల్ సాయి నగర్ కాలనీలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గడల శేఖర్ తూర్పాటి సాయి ముఖేష్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పూసల శ్రీమన్, మాజీ కౌన్సిలర్ కొలుపుల శంకర్, పట్టణ అధ్యక్షులు పైల రాజేష్, జిల్లా కౌన్సిలర్ నెంబర్ పల్లె కుమార్, కాగు నవీన్, ఉపాధ్యక్షులు గట్ల భరత్, విష్ణువర్ధన్, శివ, సంతోష్, శ్రీనాథ్, సందీప్, చలపతి రాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్