మరో వివాదంలో ఇరుకున్న మంత్రి కొండా సురేఖ

65చూసినవారు
వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ధర్మారంలో నిన్న తలెత్తిన ఫ్లెక్సీ వివాదంలో తన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మంత్రి కొండా సురేఖ సీరియస్ గా తీసుకున్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ వెళ్లి సీఐ కుర్చీలో కూర్చోని మంత్రి సురేఖ మరో వివాదానికి ఆస్కారమిచ్చారు. సీఐని తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. వెంటనే తమ వారిని విడిచి పెట్టాలని మంత్రి సురేఖ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్