అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

51చూసినవారు
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ నేత సద్దాం హుస్సేన్ హెచ్చరించారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ జడ్పిటిసి సరిత కడియంపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇంకోసారి ఎవరైనా కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్