వరంగల్ లో క్రికెట్ సంబరాలు

61చూసినవారు
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరంగల్ మండి బజార్ నుండి పోచమ్మ మైదానం జంక్షన్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు అభిమానులు. జాతీయ జెండా బూని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్