వరంగల్ నగరంలో వాడవాడల సీతారాముల కళ్యాణం

50చూసినవారు
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం వరంగల్ నగరంలో వాడవాడల సీతారాముల కళ్యాణం నిర్వహించి భక్తి పారవంశంలో మునిగిపోయారు భక్తులు. వరంగల్ నగరంలో వాడవాడల సీతాదేవి రామస్వామి కళ్యాణం వాళ్ళలా నిర్వహించారు. 12 గంటలకు అన్ని వాళ్ళలలో కళ్యాణం చేశారు అనంతరం భక్తులకు బెల్లం పానకంతో పాటు మహా అన్నదానాలు నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా చోట్ల సీతారాముల కళ్యాణం నిర్వహించారు భక్తులు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్