యువకుడిని కాపాడిన పోలీసులు

52చూసినవారు
యువకుడిని కాపాడిన పోలీసులు
బతకడం ఇష్టం లేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని వరంగల్ రైల్వే స్టేషన్ కు వచ్చిన యువకుడిని పోలీసులు కాపాడారు. సూర్యాపేట జిల్లాకు చెందిన గుగులోత్ బ్రహ్మం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉండి తాను చనిపోతున్నానని తన బాబాయ్ లాలూకు ఫోన్ చేశారు. లాలు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసాడు. అప్రమత్తమైన సీఐ శివకుమార్, బ్లూకోల్ట్ సిబ్బంది వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి యువకుడిని కాపాడారని సీఐ శుక్రవారం సాయంత్రం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్