వరంగల్: గోవిందరాజ స్వామిని దర్శించుకున్న కేరళ అధికారులు

75చూసినవారు
వరంగల్: గోవిందరాజ స్వామిని దర్శించుకున్న కేరళ అధికారులు
వరంగల్ లో ప్రసిద్ధిగాంచిన గోవిందరాజుల గుట్టపై వెలిసిన గోవిందరాజస్వామిన శనివారం కేరళ రాష్ట్ర ఐజిపి లక్ష్మణ్, మినీ మోల్ కేరళ రాష్ట్రం పాలక మున్సిపాలిటీ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయంలో కాలభైరవ ప్రత్యంగిరా చండీయాగం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్