మార్చిలో వీరు పట్టిందల్లా బంగారమే!
మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ రాశిని పాలించే బృహస్పతితో పాటు శుక్రుడు కూడా వీరికి మంచి రోజులు వచ్చేలా చేస్తాడని అంటున్నారు. ఆర్థికంగా బలపడడం సహా కెరీర్ లోనూ విజయం సాధిస్తారని చెబుతున్నారు. శని సంచారం కారణంగా కొంత సమస్య ఉన్నప్పటికీ ఇతర గ్రహాల ప్రభావంతో కుటుంబంలో సంతోషం నెలకొంటుందని పేర్కొంటున్నారు.