బియ్యపు గింజపై చంద్రబాబు చిత్రం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరులోని శనివారపుపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు దొరా శివప్రసాద్ బియ్యపు గింజపై ఆయన చిత్రాన్ని చెక్కారు. ఇందుకు రెండు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రం టీడీపీ కేడర్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్