భోగి శుభాకాంక్షలు

ఆనందాల ఈ భోగి నాడు మీ ఇంట భోగభాగ్యాలు రావాలని, మీరు చేపట్టే మంచి కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని,
దాట్ల సుబ్బరాజు శనివారం చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులకు తెదేపా నియోజకవర్గం ఇన్చార్జ్ దాట్ల సుబ్బరాజు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్