రాజమండ్రి: వాలంటీర్ల జీవితాలను రోడ్డున పడేశారు

76చూసినవారు
సచివాలయ వాలంటీర్లను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట వాలంటీర్లతో ధర్నా చేసి మాట్లాడారు. వాలంటీర్ల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారి జీవితాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ప్రకటించడం దారుణమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్