ఈనెల 24న హెల్త్ వర్సిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్ష

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈనెల 24, 25 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) తెలిపింది. 24న ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-2, 25న ఉదయం పేపర్-1 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 17 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు https://psc.ap.gov.in ను చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్