జగన్‌కు షాక్.. కీలక అధికారి రాజీనామా

మాజీ సీఎం జగన్‌కు షాక్ తగిలింది. ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. ఆయన్ను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. కాగా, జగన్ ప్రభుత్వ హయాంలో కరికాల వలవన్ పలు అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్