భారత్‌ను టాయ్ హబ్‌గా మారుస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేసినట్టు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకత తీసుకొచ్చే కళాకృతుల్లో ఏటికొప్పాక చెక్క బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. తాజా ప్రకటనతో ఇప్పుడు వాటి విలువ మరింత పెరగనుంది.