చేప మందు నుంచి చేప ప్రసాదంగా..

వాస్తవానికి చేప ప్రసాదం ఉబ్బసాన్ని తగ్గించదు. ఇలా నిరూపించదగ్గ సైంటిఫిక్‌గా రుజువులు ఏమీ లేవు. గతంలో లోకాయుక్త కూడా చేపమందు రోగాలు తగ్గిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, దానిని మందు అనకూడదని, ప్రసాదంగా పేర్కొనాలని తీర్పును వెల్లడించింది. హైకోర్టు కూడా దీనిని సమర్థించింది. బత్తిన సోదరులు కూడా వారు పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదం అని వ్యవహరించటానికి అంగీకరించారు.
చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్