HDFC బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త

HDFC బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనుకునే వారికి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని సవరించింది. బ్యాంకు MCLRను తగ్గించింది. కస్టమర్లపై EMI భారం తగ్గనుంది. కొత్త రేట్లు జూన్ 7 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంకు MCLR 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. HDFC బ్యాంక్ ఒక రోజు MCLR రేటు 8.95 శాతానికి చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్