ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్ కి వింత అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దీప అనే మహిళ తను ఆన్లైన్లో బ్లింకిట్ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్ ను ఆర్డర్ చేసింది. అయితే ఐస్‌క్రీమ్ రాగానే బాక్స్ ప్యాక్‌ను తెరిచినప్పుడు ఆమె షాక్ కు గురైంది. ఆ ఐస్‌క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రీ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.