ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఘన విజయం

విజయవాడ పార్లమెంట్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. 2,82,035 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని గెలుపొందారు. ఆయన సోదరుడు కేశినేని నాని ఓటమి పాలయ్యారు.

సంబంధిత పోస్ట్