నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టామ్ లేథమ్ (12), డారిల్ మిచెల్ (17) పరుగులతో ఉన్నారు. దీంతో 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 101/3 పరుగులుగా ఉంది. భారత్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ రన్ రేట్‌ను అమాంతం తగ్గించింది. ఇప్పటి వరకు కుల్దీప్ రెండు, వరుణ్ ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్