పవన్ సొంత ఖర్చుతో హెలికాఫ్టర్ ప్రయాణం: జనసేన

AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై జనసేన శ్రేణులు స్పందించాయి. ‘వ్యక్తిగత డబ్బుతో ఉప ముఖ్యమంత్రి పవన్ హెలికాప్టర్‌లో వెళ్లడానికి, ప్రజల సొమ్ముతో తుగ్లక్ రాజా జగన్ 5 కిమీ కూడా హెలికాప్టర్‌లో వెళ్ళడానికి తేడా వైసీపీ జోకర్స్ తెలుసుకోవాలి. ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే వైసీపీ మొహం మీద పడినట్లుగా ఉంది మీ యవ్వారం’ అని కౌంటర్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్