టీమిండియాకు షాక్.. షమీకి గాయం

భారత్-న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయపడ్డారు. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోగా అది షమీ ఎడమ చేతికి తగిలి బ్లడ్ వచ్చింది. దీంతో చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఆ తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్