ఉత్తమ అవార్డు అందుకున్న ఏడిఈ వెంకటేశ్వర్లు

గోదావరిఖనిలో ఏఈగా పనిచేసి, గత ఏడాది సాధారణ బదిలీలలో సుల్తానాబాద్ ఏడీఈగా బదిలీ అయిన వెంకటేశ్వర్లు డ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వరంగల్ కార్పొరేట్ ఆఫీస్ లో టీజీ ఎన్పీడీసీఎల్ సంస్థ సీ&ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా వెంకటేశ్వర్లు సంస్థలో మెదటి ర్యాంకు అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్