వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సమంత

కేరళలోని ఓ అబ్బాయి తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై హీరోయిన్ సమంత స్పందించారు. ‘ఇది 2025.. అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.

సంబంధిత పోస్ట్