బంతి పూల సాగులో మెళకువలు

బంతి సాగుకు సారవంతమైన గరపనేలలు, మురుగు నీరు పోయే నేలలు అనుకూలమైనవి. 800 గ్రా. విత్తనం ఎకరానికి సరిపోతుంది. నారు పెంచడానికి 15cm ఎత్తు 1మీ వెడల్పు ఉన్న మడులను చేసుకొని, ఒక చ. మీ. మడికి 8-10కి పశువుల ఎరువు వేసి బాగా కలపాలి. ఆఫ్రికన్ రకాలు 60x 45 సెం.మీ, ఫ్రెంచ్ రకాలు 20 X 20 సెం.మీ దూరంలో మొక్కలు నాటుకోవాలి. జూలై నుండి ఫిబవరి మొదటి వారం వరకు నాటుకుంటే మార్కెట్ కు సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు పూలు సరఫరం చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్