ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం (VIDEO)

రెండు రోజుల నుంచి రాత్రిపూట జల్లుగా కురుస్తున్న వర్షంతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా అతి శీతలంగా మారింది. దీంతో విద్యాశాఖ అక్కడి ప్రైమరీ పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించింది. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం పలు చోట్ల 9 నుంచి 8mmల వర్షపాతం కురిసినట్లు పేర్కొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్