తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను రిలీజ్ చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు పేమెంట్ చేయాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్