అనంతగిరి: జిల్లా కలెక్టర్ దృష్టికి మండల సమస్యలు

79చూసినవారు
అనంతగిరి: జిల్లా కలెక్టర్ దృష్టికి మండల సమస్యలు
అనంతగిరి మండలంలో నెలకొన్న సమస్యలను శనివారం ఎంపీపీ శెట్టి నీలవేణి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో హెల్త్ వర్కర్లు ఏర్పాటు చేయాలని డైలీ వెజ్ వర్కర్స్ నియమించాలని కొరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రహదారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. చిలకళగెడ్డ పంచాయతీ జీలుగులుపాడు వంతెన పూర్తికాక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు

సంబంధిత పోస్ట్