అల్లూరి: విద్యార్థుల ఆధార్ కార్డుల్లో సవరణ కోసం డిమాండ్

85చూసినవారు
అల్లూరి: విద్యార్థుల ఆధార్ కార్డుల్లో సవరణ కోసం డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, 2, 3 వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు సుమారు 1200 మంది ఉన్నారు. ఆదివాసీ మహాసభ సంఘం నాయకుడు ఎస్. భీముడు చెప్పారు. కొంతమంది విద్యార్థుల ఆధార్ కార్డుల్లో ఎడిటింగ్ లేకుండా చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆధార్ కార్డుల్లో పేర్లు, అడ్రస్లు, పుట్టిన తేదీలను సరి చేసేందుకు సచివాలయాల ద్వారా ధ్రువీకరణలు జారీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్