ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురుపూజోత్సవవేడుకలు

53చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురుపూజోత్సవవేడుకలు
అనంతగిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2006-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల,కెమిస్ట్రీ లెక్చరర్ కవిత ని పుష్పగుచ్ఛాలు ఇచ్చి,దుశాలువాలతో సన్మానించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దయానిధి,జయరాం,అర్జున్, సుబ్బారావు, సురేష్,బాబుజి పాల్గొన్నారు.గురువులను సన్మానించడం గొప్ప అనుభూతి అని పూర్వ విద్యార్థులు ఆనందంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్