అల్లూరి: ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థినిలు నిరసన

76చూసినవారు
గిరిజన ఏజెన్సీ అల్లూరి జిల్లా గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాడేరులో ఆందోళన జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనగా, నేతలు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి సముచిత వేతనం, కాంట్రాక్టు పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్