పాడేరు: ‘విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి‘

67చూసినవారు
పాడేరు: ‘విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి‘
అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పాడేరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటిడిఏ వద్ద మహాధర్నా చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ , సహాయ కార్యదర్శి మస్తాన్, ఉపాధ్యక్షులు ఫణింద్ర విచ్చేసి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్