విశాఖ: పోలీసులకు హోం మంత్రి అనిత వార్నింగ్

79చూసినవారు
పోలీసులకు హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. విజయవాడ సబ్ జైలును నేడు అనిత సందర్శించారు. సబ్‌ జైలులో మౌలిక వసతులపై ఆరా తీశారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందని.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్