చొప్పరపాలెంలో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

56చూసినవారు
చొప్పరపాలెంలో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
రోడ్డు లేక చిప్పరపాలెం గ్రామానికి వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి అబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చిప్పరపాలెం గ్రామస్తులు పెద్దలు, సర్పంచ్ కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్