ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాజు

80చూసినవారు
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాజు
చోడవరం నియోజకవర్గం కేంద్రంలోని ముంపు ప్రాంతాలను గురువారం ఉదయం చోడవరం ఎమ్మెల్యే రాజు నాయకులతో కలిసి పరిశీలించారు. బాలాజీ నగర్ చెరువు నుండి పారుతున్న నీటి కాలువలను పరిశీలించారు. నీరు పారుతున్న ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కబ్జాలకు గురైన ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించేలా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్