రాప్తాడు: పరిటాల సునీతను అభినందించిన భోగినే పల్లి వాసులు

85చూసినవారు
రాప్తాడు: పరిటాల సునీతను అభినందించిన భోగినే పల్లి వాసులు
రాప్తాడు మండలం భోగినేపల్లిలో ఎస్సీ కాలనీ ప్రజల శ్మశాన వాటికకు ప్రభుత్వ అధికారులు 1. 08 ఎకరాలు స్థలం కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతను శనివారం తన నివాసంలో కలిసిన గ్రామ ప్రజలకు పట్టాను అధికారులు అందించారు. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే, మండల ఇన్ఛార్జ్ బాలాజీకి వారు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్