ఆదినిమ్మాయిపల్లి వద్ద జలకల

84చూసినవారు
వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె డ్యామ్ వద్ద ఆదివారం కావడంతో నీటిలో ప్రజలు సేద తీరేందుకు డ్యాం వద్దకు చేరుకున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అయితే డ్యాం వద్ద నీరు అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అన్నారు. స్నానాలు చేసిన ప్రజలు అనంతరం సమీపంలోని పుష్పగిరి దేవాలయం వద్ద స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్