కమలాపురం: దాడి కేసులో ముగ్గురికి రిమాండ్
ఈనెల మూడవ తేదీ కమలాపురం మండలం అప్పారవుపల్లి గ్రామములోని సత్రం వద్ద గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి, అదే గ్రామానికి చెందిన యల్లారెడ్డి, విశ్వనాథరెడ్డి చెన్నారెడ్డిలు దాడి చేశారు. ఈ దాడిలో రామకృష్ణారెడ్డి మృతి చెందాడు. కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి, ముద్దాయిలు ముగ్గరిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.