ప్రొద్దుటూరు: భూ చట్టం పేరుతో రైతులను భయపెట్టారు

56చూసినవారు
జగనన్న భూ చట్టం పేరుతో రైతులను భయపెట్టారని, ప్రజల సొమ్ముతో పట్టాలపై, రాళ్లపై జగన్ ఫోటో వేయించుకున్నారని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సవిత విమర్శించారు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో సోమవారం రెవిన్యూ సదస్సు జరిగింది. సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న భూ చాటాన్ని రద్దు చేశామన్నారు. ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్