విద్యుత్ ప్రమాదంలో అక్కడిక్కడే ఒకరు మృతి
ప్రొద్దుటూరు పట్టణంలోని అమృత నగర్లో బుధవారం విద్యుత్ తీగలు తగిలి బాబాజాన్ అనే వ్యక్తి మృతి చెందారు. ఓ వ్యక్తి గృహ ప్రవేశనికి ఇంటి పై సేమియన వేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి షాక్ కు గురై అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.