ఇడుపులపాయ ఐఐఐటీలో కొత్త కోర్సులు

75చూసినవారు
ఇడుపులపాయ ఐఐఐటీలో కొత్త కోర్సులు
రాబోవు విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని 4ఐఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ), మిషన్ లెర్నింగ్ కోర్సులలో ప్రవేశ పెట్టినట్లు ఆర్జీయూకేటి రిజిస్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మైనర్ డిగ్రీ కింద క్వాంటం టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇటీవల సమావేశమైన రిజిస్టర్ 72వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్