రాయచోటి: కారుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు

70చూసినవారు
రాయచోటి: కారుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు
రాయచోటిలోని రెడ్డీస్ కాలనీ కొలిమిమిట్టలో మిశ్రాన్ అలీ ఖాన్ కారుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ప్రమాదంలో కారు వెనుక భాగం పాక్షికంగా కాలిపోయింది. మిశ్రాన్ అలీ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ మహమ్మద్ జహీర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్