చీరాల: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: బత్తుల

80చూసినవారు
ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం చీరాల తహశీల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ గోపికృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి బత్తుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్