మంగళగిరి: ఉండవల్లి గుహలకు పోటెత్తిన పర్యాటకులు

71చూసినవారు
తాడేపల్లి మండలం ఉండవల్లి గుహలకు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో విజయవాడ, గుంటూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలి వచ్చారు. ఉండవల్లి గుహల్లో ఉన్న ప్రధాన ప్రాంతాలను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. కొత్తగా చూసేవారికి మంచి అనుభూతి ఇస్తుందని రాజమండ్రికి చెందిన సూరిబాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్