నేడు చెరుకుపల్లి లో విద్యుత్ సరఫరా బంద్

63చూసినవారు
నేడు చెరుకుపల్లి లో విద్యుత్ సరఫరా బంద్
విద్యుత్తు లైన్ల మరమ్మత్తుల కారణంగా ఈనెల 17వ తేదీ శనివారం చెరుకుపల్లి మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏ ఈ భాష తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఏఈ భాషా కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్