కొల్లిపరలోకి ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు

65చూసినవారు
కొల్లిపరలోకి ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు
కొల్లిపర మండలంలోకి ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదని కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం కొల్లిపర గ్రామ శివారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్లు రాకుండా హనుమాన్ పాలెం, తూములూరు, దావులూరు క్రాస్. రోడ్ మీదుగా వెళ్లాలని చెప్పారు. అధిక లోడుతో ఇసుక తరలించినా, గ్రామాల్లోకి ప్రవేశించిన రూ. 10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్