నూజెండ్ల: ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీ.. దొంగలు అరెస్టు

80చూసినవారు
నూజెండ్ల మండలంలో నలుగురు దొంగలను ఐనఓలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వివరాల మేరకు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. అనంతరం వారి వద్ద నుంచి సుమారు 350కేజీల కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్