చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు

79చూసినవారు
చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు
చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై రెండు కేసులు నమోదయ్యాయి. డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులు నమోదయ్యాయి. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంచు మనోజ్, మౌనికతో సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యాయి. మనోజ్ ఫిర్యాదు ప్రకారం, తనపై, భార్య మౌనికపై దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. 8 మందిపై కేసులు శుక్రవారం నమోదయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్