గుడిపాల మండలంలోని ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ విద్యార్థులకు సైకిల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులకు అందించిన సైకిల్ ల ద్వారా పాఠశాలలకు వెళ్లి చక్కటి చదువులు చదివి తల్లి దండ్రులకు ఆదర్వవంతగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.