ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

85చూసినవారు
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్, డిఆర్ డిఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 27, 2024 ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ఉంటుంది. డైకిన్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, శ్రీరామ్ చిట్స్ వంటి కంపెనీలు పాల్గొంటాయి. పదవ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు హాజరై ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు.







Where: tirupati

సంబంధిత పోస్ట్