ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాము

81చూసినవారు
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాము
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పుత్తూరు మున్సిపాలిటీ 4వ వార్డు గుండ్ల పుత్తూరు లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుత్తూరు నందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్